Sarocharu Telugu Movie Songs Lyrics, Gusa gusa laaduthundi mounam Telugu Song Lyrics, Gusa gusa laaduthundi mounam Telugu Song Lyrics, Sarocharu Movie Songs Lyrics, Sarocharu telugu Songs Lyrics, Telugu Movie Songs Lyrics, Gusa gusa laaduthundi mounam Song Lyrics in telugu, Sarocharu telugu Songs Lyrics in Telugu.
Movie : Sarocharu(2012)
Music : Devi Sri Prasad
Lyrics : Ananth Sriram
Singers : Sagar, Sunitha
Pallavi:
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi praanam
valapuna vintha yaasa lo
Male: Ne pedalu thappa ye varalu
vaddani vinalanundi nuvve ante
Female: ee kshanalu thappa ye kshanalu
vaddani analanundi neetho vunte
Male: gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranama
valapuna vintha yaasa lo
Charanam 1:
Female: Ninna monnakante ivala
vechagundi choodu chalaaki oopiri
Male: nuvvu mundarunte ilaga
kammuthundi chuttu sukhala aaviri
Female: nee kougilinthalona khaidu chese haiga
enthentha swecha nicchinaavu theeyaga
Male: naa peru meeda nela paina unna aasthi nuvvani
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranam
valapuna vintha yaasa lo
Charanam 2:
Male: Nuvvu thappa vere prapancham
endukanna ooha tayarayindi le
Female: nuvvu nannu nake marola chooputhunna vela bhalega undi le
Male: ee velu pattukunte niduranaina veedanu
nee cheyi nimuruthunte nidura levanu
Female: naa needa kuda nannu veedi ninnu cherukundani
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranam
valapuna vintha yaasa lo
తెలుగు
పల్లవి:
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో
అతడు: నీ పెదాలు తప్ప యె వరాలు
వద్దని వినాలనుంది నువ్వే అంటే
ఆమె: ఈ క్షణాలు తప్ప యె క్షణాలు
వద్దని అనాలననుంది నీతో వుంటే
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో
చరణం 1:
ఆమె: నిన్న మొన్నకంటే ఈవాళ
వెచ్చగుంది చూడు చలాకి ఊపిరి
అతడు: నువ్వు ముందరుంటే ఇలాగా
కమ్ముతుంది చుట్టు సుఖాల ఆవిరి
ఆమె: నీ కౌగిలింతలోన ఖైదు చేసే హాయిగా
ఎంతెంత స్వేచ్చ నిచ్చినావు తీయగ
నా పేరు మీద నెల పైన ఉన్న ఆస్థి నువ్వని
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో...ఓహొ
చరణం 2:
అతడు: నువ్వు తప్ప వేరే ప్రపంచం
ఎందుకన్న ఊహ తయరయ్యింది లే
ఆమె: నువ్వు నన్ను నాకే మరోల చూపుతున్న వెళ భలేగ ఉంది లె
అతడు: ఈ వేలు పట్టుకుంతే నిదురనైన వీడను
నీ చెయ్యి నిమురుతుంటె నిదుర లెవను
ఆమె: నా నీడ కుడా నన్ను వీడి నిన్ను చెరుకుందని
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో
Movie : Sarocharu(2012)
Music : Devi Sri Prasad
Lyrics : Ananth Sriram
Singers : Sagar, Sunitha
Pallavi:
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi praanam
valapuna vintha yaasa lo
Male: Ne pedalu thappa ye varalu
vaddani vinalanundi nuvve ante
Female: ee kshanalu thappa ye kshanalu
vaddani analanundi neetho vunte
Male: gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranama
valapuna vintha yaasa lo
Charanam 1:
Female: Ninna monnakante ivala
vechagundi choodu chalaaki oopiri
Male: nuvvu mundarunte ilaga
kammuthundi chuttu sukhala aaviri
Female: nee kougilinthalona khaidu chese haiga
enthentha swecha nicchinaavu theeyaga
Male: naa peru meeda nela paina unna aasthi nuvvani
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranam
valapuna vintha yaasa lo
Charanam 2:
Male: Nuvvu thappa vere prapancham
endukanna ooha tayarayindi le
Female: nuvvu nannu nake marola chooputhunna vela bhalega undi le
Male: ee velu pattukunte niduranaina veedanu
nee cheyi nimuruthunte nidura levanu
Female: naa needa kuda nannu veedi ninnu cherukundani
Male: Gusa gusa laaduthundi mounam
theliyani kotha bhasha lo
Female: padanisa paaduthundi pranam
valapuna vintha yaasa lo
తెలుగు
పల్లవి:
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో
అతడు: నీ పెదాలు తప్ప యె వరాలు
వద్దని వినాలనుంది నువ్వే అంటే
ఆమె: ఈ క్షణాలు తప్ప యె క్షణాలు
వద్దని అనాలననుంది నీతో వుంటే
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో
చరణం 1:
ఆమె: నిన్న మొన్నకంటే ఈవాళ
వెచ్చగుంది చూడు చలాకి ఊపిరి
అతడు: నువ్వు ముందరుంటే ఇలాగా
కమ్ముతుంది చుట్టు సుఖాల ఆవిరి
ఆమె: నీ కౌగిలింతలోన ఖైదు చేసే హాయిగా
ఎంతెంత స్వేచ్చ నిచ్చినావు తీయగ
నా పేరు మీద నెల పైన ఉన్న ఆస్థి నువ్వని
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో...ఓహొ
చరణం 2:
అతడు: నువ్వు తప్ప వేరే ప్రపంచం
ఎందుకన్న ఊహ తయరయ్యింది లే
ఆమె: నువ్వు నన్ను నాకే మరోల చూపుతున్న వెళ భలేగ ఉంది లె
అతడు: ఈ వేలు పట్టుకుంతే నిదురనైన వీడను
నీ చెయ్యి నిమురుతుంటె నిదుర లెవను
ఆమె: నా నీడ కుడా నన్ను వీడి నిన్ను చెరుకుందని
అతడు: గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాష లో
ఆమె: పదనిస పాడుతుంది ప్రాణం
వలపున వింత యాస లో