Jaga jaga jagadeka vera song lyrics: Sarocharu

Sarocharu Telugu Movie Songs Lyrics, Jaga jaga jagadeka veera Telugu Song Lyrics, Jaga jaga jagadeka veera Telugu Song Lyrics, Sarocharu Movie Songs Lyrics, Sarocharu telugu Songs Lyrics, Telugu Movie Songs Lyrics, Jaga jaga jagadeka veera Song Lyrics in telugu, Sarocharu telugu Songs Lyrics in Telugu.





Movie     : Sarocharu(2012)
Music     : Devi Sri Prasad
Lyrics    : Ramajogayya Sastri
Singers : Venu, Ranina Reddy

Pallavi:
Female:Jaga jaga jagadeka vera
Maga maga maha rajuvera
Sogasula sega repinavem sundara
Jaga jaga jagadeka veera
Chaka chaka chaka ninnu chera
Thikamaka paduthunnadedho thondara
Oka pari ninu choosinaka
Ha… Oka pari ninu choosinaka
Manasika thanalona leka
Taha taha thalapai polamaruthondira nidhare chedhara
Jaga jaga jagadeka vera
Maga maga maha rajuvera
Sogasula sega repinavem sundara
Male:Ho… misa misa misa rajahamsa
Mila mila virahala himsa
Niga niga nagaranne nede yelana

Charanam 1:
Female: Challani gaalilo chekkili ginthala ekkada choosina nuvve      
Male: Chakkadanala siri choosi kassumanna oopiri oorukuntunda
Female:Reppala vaale nee nippula poddhula eppudu choosina nuvve
Male:Puvvula thotani vodhilesi rivvumani thummeda egiripothunda
Female:Atu itu musirave nannu
Male:Ho… atu itu musirave nannu suluvuga vidiponu ninnu
Nadumuna nalipeyi nanu khaidu chesina ninu kaadananu
Female:Jaga jaga jagadeka veera
Maga maga maha rajuvera
Sogasula sega repinavem sundara
Male:Ho… misa misa misa rajahamsa
Mila mila virahala himsa
Niga niga nagaranne nede yelana

Charanam 2:
Male:Mogganu thunchana siggunu thenchana
Daggara lone unnaga
Female:Dikkala kallu moosesi niga niga buggalu pindukomanta
Male:Chukkalu dinchana lekkalu thelchana
Hakkulu anni naavega
Female:Chekkara theepi eravesi perapera pedhavi dochukomanta
Male:Chuttu kolathalu choosukona
Female:Ho… chuttu kolathalu choosukora
Pattuparuvamu elukora
Pattuvodhalnani nuvu saayam adigithe sarele anana
Female:Jaga jaga jagadeka vera
Maga maga maha rajuvera
Sogasula sega repinavem sundaraaa
Male:Ho… misa misa misa rajahamsa
Mila mila virahala himsa
Niga niga nagaranne nede yelanaaa

తెలుగు

పల్లవి:
ఆమె: జగ జగ జగదేక వీర
మగ మగ మహరాజువేర
సోగసుల సెగ రేపినావెం సుందర
జగ జగ జగదేక వీర
చక చక చక నిన్ను చేర
తికమక పడుతున్నదేదో తొందర
ఒక పరి నిను చూసినాక
హ… ఒక పరి నిను చూసినాక
మనసిక తనలోన లేక
తహ తహ తలపై పొలమారుతొందిర నిదరె చెదర
జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర
అతడు: హొ… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ...

చరణం 1:
ఆమె: చల్లని గాలిలో చక్కిలి గింతలా ఎక్కడ చూసిన నువ్వే
అతడు: చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా
ఆమె: రెప్పలు వాలె నీ నిప్పుల పొద్ధుల ఎప్పుడు చూసిన నువ్వే
అతడు: ఫువ్వుల తోటని వదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరిపొతుందా
ఆమె: అటు ఇటు ముసిరావె నన్ను
అతడు: హొ… అటు ఇటు ముసిరావె నన్ను సులువుగ విడిపోను నిన్ను
నడుమున నలిపెయి నను ఖైదు చెసినా నిను కాదనను
ఆమె: జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర
అతడు: హొ… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ...

చరణం 2:
అతడు: మొగ్గను తుంచనా సిగ్గును తెంచనా
దగ్గరలోనె ఉన్నాగ
ఆమె: దిక్కుల కళ్ళు మూసెసి నిగ నిగ బుగ్గలు పిండుకొమంటా
అతడు: చుక్కలు దించన లెక్కలు తేల్చనా
హక్కులు అన్నీ నావెగా
ఆమె: చక్కేర తీపి ఎరవెసి పెరపెర పెదవి దొచుకొమంట
అతడు: చుట్టు కొలతలు చూసుకొనా
ఆమె: హొ… చుట్టు కొలతలు చూసుకొర
పట్టుపరువము ఎలుకొర
పట్టువొదలనని నువు సాయం అదిగితె సరెలె అనన
ఆమె: జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర
అతడు: హొ… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ...