Kaatuka kallu kaatuka kallu Song Lyrics: Sarocharu

Sarocharu Telugu Movie Songs Lyrics, Kaatuka kallu kaatuka kallu Telugu Song Lyrics, Kaatuka kallu kaatuka kallu Telugu Song Lyrics, Sarocharu Movie Songs Lyrics, Sarocharu telugu Songs Lyrics, Telugu Movie Songs Lyrics, Kaatuka kallu kaatuka kallu Song Lyrics in telugu, Sarocharu telugu Songs Lyrics in Telugu.

Movie : Sarocharu(2012)
Music : Devi Sri Prasad
Lyrics : Chandrabose
Singers : Kushi Murali, Swetha Mohan, Chinna Ponnu

Pallavi:
Female: Sinnadani soopullo sikkinadu sooreedu
pilladaani navvullo nakkinaadu sendurudu
navvaleni soopullona edo guttundi guttundi
soodaleni navvullona edo bettundi bettundi
Male: Kaatuka kallu kaatuka kallu emantunnayo
matalu raani mandara poolu emantunnayo
cheppeyva o pilla cheppeyva
gaajula ghallu gaajula ghallu emantunnado
guppuna regina gundena jhallu emantunnado
cheppeyva o pilla cheppeyva
Female: Naa gundello pandaga thechave naa gaajullo sadipenchave
naa poovullo daarammayyave naa kallallo neerai nuvve jaaraave
Male: kaatuka kallu kaatuka kallu emantunnayo
matalu raani mandara poolu emantunnayo
cheppeyva o pilla cheppeyva
Female: Sinnadani soopullo sikkinadu sooreedu
pilladaani navvullo nakkinaadu sendurudu
navvaleni soopullona edo guttundi guttundi
soodaleni navvullona edo bettundi bettundi

Charanam 1:
Male: Chinni chinni paadalu chitti chitti andello
chinde chinde raagalanni emantunnayo
Female: nuvve nuvve naa janta neetho sneham chaalanta
yede vaddu aare adugulu nadavalannaye
Male: chitikese chethulalo gorinta erupe emantundo
Female: kalakaalam kaakunnaa kshanakaalam
chelimai cheyi kalipesthe chaalandi
Male: Kaatuka kallu kaatuka kallu emantunnayo
matalu raani mandara poolu emantunnayo
cheppeyva o pilla cheppeyva

Charanam 2:
Male: O.. Muddu muddu andam lo muddugumma roopam lo
muthyam lanti mukkupudaka emantunnado
Female: Ho.. mukkera paina merupalle mukkera chuttu siggalle
mukkera kinda oopirinuvvai unte chaalandi
Male: Galagalalaa lolage gusa gusaga chevilo emantundo
Female: ne paluke maatalake nee badule vintu ika emaata vinanandi
Male: Kaatuka kallu kaatuka kallu emantunnayo
matalu raani mandara poolu emantunnayo
cheppeyva o pilla cheppeyva cheppeyvaaa
Female: Sinnadani soopullo sikkinadu sooreedu
pilladaani navvullo nakkinaadu sendurudu
navvaleni soopullona edo guttundi guttundi
soodaleni navvullona edo bettundi bettundi

తెలుగు:

పల్లవి:
ఆమె: సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది
అతడు: కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఎమంటున్నదో
గుప్పున రెగిన గుందెన ఝల్లు ఎమంటున్నదో
చెప్పైవ ఒ పిల్ల చెప్పైవ
ఆమె: నా గుండెల్లొ పండగ తెచ్చావె నా గాజుల్లొ సడిపెంచావే
నా పువుల్లో దారం అయ్యవే నా కళ్ళళ్ళో నీరై నువ్వే జారావే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా
ఆమె: సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది

చరణం 1:
అతడు: చిన్నీ చిన్నీ పాదాల్లొ చిట్టీ చిట్టీ అందెల్లో
చిందే చిందే రాగాలన్నీ ఎమంటున్నయో
ఆమె: నువ్వె నువ్వె నా జంట నీతొ స్నేహం చాలంట
ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలన్నాయే
అతడు: చిటికేసె చేతులలొ గొరింట ఎరుపె ఏమంటుందొ
ఆమె: కలకాలం కాకున్నా క్షణకాలం
చెలిమై చెయి కలిపేస్తే చాలందీ
అతడు: కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా

చరణం 2:
అతడు: ఓ.. ముద్దు ముద్దు అందంలొ ముద్దుగుమ్మ రూపంలొ
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నాదో
ఆమె: హొ.. ముక్కెర పైన మెరుపల్లే ముక్కెర చుట్టు సిగ్గల్లే
ముక్కెర కింద ఊపిరినువ్వై ఉంటె చాలందె
అతడు: గలగలలా లోలగె గుసగుసగ చెవిలొ ఏమంటుందో
ఆమె: నే పలుకే మాటలకె నీ బదులె వింటు ఇక ఎమాట విననంది
అతడు: కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా చెప్పైవా..
ఆమె: సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది