Music: S S Thaman
Lyrics: Ananth Sriram
Singer: Shankar Mahadevan, Shreya Ghoshal
పల్లవి:
అతడు: నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో....
ఆమె: గోరంత గుండెలో ఇన్నాల్లు
రవ్వంత సవ్వడే రాలేదు
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో...
అతడు: కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మదువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
అతడు: నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
చరణం1:
ఆమె: కన్నె కస్తూరినంత నేనై
వన్నె ముస్తాబు చేసుకోన
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా
అతడు: ఇంటికింపైన రూపు నీవె
కంటి రెప్పైన వేయ నీవె
ఆమె: నిండు కౌగిల్లలో రెండు నా కల్లలో
నిన్ను నూరేళ్ళు బందించనా....
అతడు: కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మదువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో...
చరణం 2:
ఆమె: మల్లె పూదారులన్ని నీవై
మంచి పన్నీరులన్ని నేనై
వసంతాల వలసే పోదాం సుకంతాలకే
అతడు: జంట సందేలలన్ని నేనై
కొంటె సయ్యాటలన్ని నీవై
ఆమె: నువ్వు నాలోకమై నేను నీమైకమై
ఏకమవుదాం ఏనాడిలా...
ఆమె: కనులూ కనులూ కలిసే
అతడు: కనులూ కనులూ కలిసే
ఆమె: కలలే అలలై ఎగిసే
అతడు: కలలే అలలై ఎగిసే
ఆమె: మనసూ మనసూ మురిసే
అతడు: మనసూ మనసూ మురిసే
ఆమె: మదువై పెదవే తడిసే
అతడు: మదువై పెదవే తడిసే
ఆమె: తెరలే తొలిగే సొగసే
అతడు: తెరలే తొలిగే సొగసే
ఆమె: కురులే విరులై విరిసే
అతడు: కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో...
ENGLISH
Pallavi:
Male: neneppudaina anukunnana
kanureppa moosi kalagannana
penu uppenalle yeda uppongenani premalo
Female: goranta gundelo innallu
ravvanta savvade raledu
muvvanta sandadiga alajadi rege enduko
Male: kanulu kanulu kalise
kalale alalai egise
manasu manasu murise
maduvai pedave tadise
terale tolige sogase
kurule virulai virise
neneppudaina anukunnana
kanureppa moosi kalagannana
penu uppenalle yeda uppongenani premalo
Charanam 1:
Female: Kanne kasturinanta nenai
vanne mustabu chesukona
chelai neeku kashmiraala chale panchana
Male: Intikimpaina roopu neeve
kanti reppaina veya neeve
Female: nindu kaougillalo rendu na kallalo
ninnu noorellu bandinchanaa....
Male: kanulu kanulu kalise
kalale alalai egise
manasu manasu murise
maduvai pedave tadise
terale tolige sogase
kurule virulai virise
neneppudaina anukunnana
kanureppa moosi kalagannana
penu uppenalle yeda uppongenani premalo
Charanam 2:
Female: malle poodarulanni neevai
manchi panneerlanni nenai
vasantaala valase podaam sukanthalake
Male: janta sandelalanni nenai
konte sayyatalanni neevai
Female: nuvvu naalokamai nenu neemaikamai
ekamavdaamu enadilaa...
Female: kanulu kanulu kalise
Male: kanulu kanulu kalise
Female: kalale alalai egise
Male: kalale alalai egise
Female: manasu manasu murise
Male: manasu manasu murise
Female: maduvai pedave tadise
Male: maduvai pedave tadise
Female: terale tolige sogase
Male: terale tolige sogase
Female: kurule virulai virise
Male: kurule virulai virise
neneppudaina anukunnana
kanureppa moosi kalagannana
penu uppenalle yeda uppongenani premalo