Seetamma vakitlo Sirimalle Chettu Telugu Movie Songs Lyrics, Vaana Chinukulu Telugu Song Lyrics, Vaana Chinukulu Telugu Song Lyrics, Seetamma vakitlo Sirimalle Chettu Movie Songs Lyrics, Seetamma vakitlo Sirimalle Chettu telugu Songs Lyrics, Telugu Movie Songs Lyrics, Vaana Chinukulu Song Lyrics in telugu, Seetamma vakitlo Sirimalle Chettu telugu Songs Lyrics in telugu.
Movie: Seetamma Vaakitlo Sirimalle Chettu (2012)
Music: Mickey.J.Meyar
Lyrics: Ananth Sriram
Singers: Anjana Sowmya, Karthik
Pallavi:
Female: vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Male: agavammo ammo entha duruse..arey abbayante antha aluse
neeku kallaalu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
Female: vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase

Charanam 1:
Male: nee valana tadisa nee valana chalilo chindesa
endukani telusaa nuvvu chanuvistaavani aasa
Female: jaaru pavitani goduguga chesaanoy oopiri tho chali kasanoy
hey inthakanna ivvadagga enthadaina ikkadunte tappakunda ichi teeruthaanu chebite
vana chinukulu
vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase

Charanam 2:
Female: siggulatho merisa gunde urumulatho ninu pilicha
muddhuluga kurisa ollu harivilluga vanchesa
Male: neeku tolakari pulakalu modalaithe na manasuki chigurulu todigaaye
nuvvu kundapotha laga vaste binde laga unna ooha pattukunna hayikinka ledu kolathe

Male: agavammo ammo entha duruse arey abbayante antha aluse
neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
తెలుగు
పల్లవి:
ఆమె: వాన చినుకులు ఇట్టా తడిపితె ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితె ఎట్టాగ లొంగుతుంది సొగసే
అతడు: అగవమ్మొ అమ్మో ఎంత దురుసే అరె అబ్బాయంటె అంత అలుసె
నీకు కళ్ళాలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసె

చరణం 1:
అతడు: నీ వలన తడిస నీ వలన చలిలో చిందేస
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ
ఆమె: జారు పవిటని గొడుగుగ చెసానొయ్ ఊపిరితో చలి కాసానొయ్
హె ఇంతకన్న ఇవ్వదగ్గ ఎంతదైన ఇక్కడుంటె తప్పకుండ ఇచి తీరుతాను చెబితె
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితె ఎట్టాగ ఆగుతుంది వయసే

చరణం 2:
ఆమె: సిగ్గులతొ మెరిసా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్ధులుగ కురిసా ఒల్లు హరివిల్లుగ వంచేస
అతడు: నీకు తొలకరి పులకలు మొదలైతె నా మనసుకి చిగురులు తొడిగాయె
నువ్వు కుండపోత లాగ వస్తె బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న హయికింక లేదు కొలతె