రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా..
నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం
రా రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా..
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతులలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ.....
చిత్రం : గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిన్మయి
+++++++++++++++++++++++++++++++++++++++++++
Raa raa kumaaraa raajasaana elagaa
yedapai cheraneeraa poolamaale nenugaa
neevu theese shwaasalo ooyalooge aashatho
pamputhunnaa naa praanaanne nee vaipugaa..
Nee thalapulatho marigipoye ontari thanamu istame
nee kaburulatho karigipoye prathi oka kshanamu kastame
kalale nijamayelaa kallu therichina korika ishtam
nijame kala ayelaa ollu marachina aa ollu marintha ishtam
Raa raa raakumaaraa raajasaana elagaa
yedapai cheraneeraa poolamaale nenugaa..
Baruvanipinche bidiyamanthaa nee chethulalo vaalanee
bathakadamante entha madhuram nee chethulalo theliyanee
nenem chesukonu neeku panchani ee hrudayaanni
inkem korukonu ninnu minchina maro varam edaina gaanee..
Movie Name : Govindudu Andarivadele (2014)
Music Director : Yuvan shankar raja
Lyricist : Sirivennela Sitarama sastry
Singer : Chinmayi

Raa Raa Kumaaraa Telugu Song Lyrics, Govindudu Andarivadele (2014) Telugu Movie Songs Lyrics, Raa Raa Kumaaraa Telugu Song Lyrics, Govindudu Andarivadele (2014) Movie Songs Lyrics, Govindudu Andarivadele telugu Songs Lyrics, Telugu Movie Songs Lyrics, Raa Raa Kumaaraa Song Lyrics in telugu, Govindudu Andarivadele (2014) telugu Songs Lyrics in Telugu.